Home > Movie Exclusives

పెళ్లిచూపుల మీద కన్నేసిన గౌతమ్...

Nov 30 2016 12:04:31 PM

పెళ్లిచూపుల మీద కన్నేసిన  గౌతమ్...

పెళ్లి చూపులు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక చిన్న సినిమా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం రీమేక్ హక్కులకోసం చాల పెద్ద సంస్థలు  పోటీ పడాయి. కాగా హిందీ రైట్స్ ని  వశు భగ్నాని సొంతంచేసుకున్నాడు. తమిళ రీమేక్ హక్కులను ఘర్షణ, ఏ చేశావే, చిత్రాలతో  తెలుగులో కూడా  గుర్తింపు తెచ్చుకున్న దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ దక్కిన్చుకున్నాడు..నిర్మాతగా కూడా గౌతమ్ మీనన్ చాల సినిమాలను నిర్మించాడు..తన నిర్మాణంలో వేరొక దర్శకుడితో పెళ్ళి చూపులు తీయాలని ప్లాన్ చేస్తున్నాడు..