Home > Most Popular

కమల్ భయపడుతున్నాడా... భాధ పడుతున్నాడా ...?

Dec 02 2016 11:41:08 AM

కమల్ భయపడుతున్నాడా... భాధ పడుతున్నాడా ...?
కమల్ హాసన్ ఎవరికి భయపడే రకం కాదు. అది సినిమాల్లో బయిట ఆయనా. తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు. ఈప్రక్రియలో తను తరుచూ ఇబంధులు ఎదుర్కొంటు ఉంటాడు. eemadya విశ్వరూపం సినిమా విషయంలో కమల్ ఎంత భాద పడ్డాడో మనకి తెలిసిందే. ఆ సినిమా విడుదల విషయంలో జయలలిత ప్రభుత్వం అడ్డు పడినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ అడ్డంకులలో విసిగిపోయిన కమల్ దేశం విడిచి వెళ్లిపోతానని కూడా వ్యాఖ్యానించాడు. ఎలాగోలా ఆ వివాదాలు సద్దుమనిగి సినిమా రిలీజ్ అయింది. ఇక వర్తమానంలోకి వస్తే దాదాపు నెలరోజులుగా తమిళనాడు మొత్తం ఒకటే టాపిక్ అదే అమ్మ అనారోగ్యం,తమిళనాడంతా విషాదంలో ఉంది.కొంత మంది భాధ పడుతుంటే ఇంకొంత మంది భాధ పడుతున్నట్టు నటించక తప్పట్లేదు. అమ్మ ప్రాణాలతో పోరాడుతుంటే మీరు సంబరాలు చేసుకుంటారా అని అన్నాడీఎంకే వాళ్ళు దడి చేసే పరిస్థితి ఉండడంతో దసరా వేడుకలు కూడా కళ తప్పాయి. అందరూ సైలెంటుగా ఉన్నారు. ఇదిలా ఉంటె నవంబర్ 7న కమల్ పుట్టినరోజు, అయితే కమల్ కూడా సంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయిచుకున్నాడు. తన అభిమానులకు కూడా అమ్మ అనారోగ్యంతో ఉన్న నేపధ్యంలో ఎవరూ సంబరాలు చేసుకోవద్దని సందేశం పంపినట్టు వార్తలొస్తున్నాయి. మొత్తానికి కమల్ నిజంగా అమ్మ అనారోగ్యం గురించి బాధపడుతున్నాడు లేక  అన్నాడీఎంకే వాళ్ళకు భయపడుతున్నాడా..?