Home > Movie Exclusives

పవన్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఉగాది...!

Dec 02 2016 11:46:08 AM

పవన్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఉగాది...!
నార్తు స్టార్ ఎంటర్ టైన్మెంట్   నిర్మాణాల్లో డాలి దర్శకత్వంలో పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు చిత్రం ఈమద్యనే సెట్స్ పైకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. చాల కాలంగా ప్రచారంలో ఉన్న అణివార్య  కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఫ్యాక్షన్ నేపధ్యంలో నడిచే ప్రేమకథగా ప్రచారం జరుగుతున్నా ఈ సినిమా పై పవన్ అభిమానులు చల్ల ఆశలు పెట్టుకున్నారు ...
పవన్ ఈ సినిమాని  వీలైనంత తొందరగా పూర్తిచేసి ఆర్.టి.నేషన్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఉగాది కానుకగా మార్చ్ 29న రిలీజ్ చేస్తున్నామనిగాది అఫిషియల్ గా ప్రకటించేశారు. అయితే ఉమాత్రం పవన్ అభిమానులను కలవరపెడుతుంది. ఎందుకంటే గతేడాది ఉగాది రోజున విడుదల అయినా సర్ధార్ గబ్బర్ సింగ్   ఘోర పరాజయాన్ని చవిచూసింది. అలాంటిది మళ్ళీ ఉగాదికే ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అన్నమాట వినడానికే పవన్ అభిమానులు  భయపెడుతున్నారు ...