Home > Movie Exclusives

భయపెట్టిన కాజల్.....

Dec 02 2016 12:24:06 PM

భయపెట్టిన కాజల్.....
ప్రతి వేడుకకు చాల  కొత్తగా తయారై వెళ్ళాలిఇందుకోసం హీరోయిన్స్ ప్రత్యేకంగా డిసైనర్స్  ని మెంటైన్  చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ని చెక్ చేసి కాస్ట్యూమ్స్ ని  ధరిస్తుంటారు. అయితే ఒక్కొక్కసారి ఫ్యాషన్ బెడిసి కొడుతోంది. దింతో విమర్శలపాలుకావాల్సి  ఉంటుంది. అయితే కాజల్ జీవ జంటగా నటించిన " ఎంత వరకు ఈ ప్రేమ " సినిమా  ఆడియో ఆవిష్కరానికి కొత్తగా తయారైవచ్చింది. కాజల్ అయితే అది కొత్తగా లేదు చెత్తగా ఉంది కామెంట్స్ చేసారు కొందరు. ముక్యంగా  డార్క్ లిప్స్ స్టిక్ లో కాజల్ హరర్ చూపించిందని కామెంట్లు వేశారు. వాస్తవానికి ఈ వేడుకల్లో ఆమె కాస్ట్యూమ్స్ సరిగ్గా సెట్ కాలేదనే చెప్పాలి ....