Home > Movie Reviews

ప్రభాస్ కి పెళ్ళి

Dec 02 2016 12:49:44 PM

ప్రభాస్ కి పెళ్ళి
కాలికేయ ప్రభాకర్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఆవుపులి మధ్య లో ప్రభాస్ పెళ్లి. వాస్తవంగా జరిగిన సంగటనలు ఆధారంగా తెరకెక్కించిన  ఈ చిత్రం ఒక అందమైన ప్రేమ కథ అనిటైట్లే వివాదాస్పదం  కాదని సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ ఎందుకు పెట్టామో మీకు తెలుస్తుంది.
 అని చిత్ర దర్శకుడు ఎస్.జె  చైతన్య అన్నాడు. ఎ.రవితేజ, అశ్విని చెంద్రశేఖర్ జంటగా ప్రభాకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రవి  పచ్చపాల నిర్మిస్తున్నాడు.
 నిర్మాత మాట్లాడుతూ నెలూరులోని గ్యాంగ్ స్టార్స్ ని   ఇందులో నటింపజేశాము. మా చిత్రాన్ని వంశీధర్ రెడ్డి,ముత్యాలరాందాస్ విడుదలచేసేందుకు ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. హీరో రవితేజ మాట్లాడుతూ...ఇందులో పత్రాలు చాలా సీరియస్ గా ఉంటాయి కానీ ప్రేక్షకులు ప్రతి సన్నివేషంలోను నవ్వుకునేలా డార్క్ కామెడీతో సినిమా ఉంటుందని చెప్పారు... 
ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి శైలజ, సంగీతం: ఎమ్ టి  రవిశంకర్, 
కెమెరా :ఆర్లి , సహనిర్మాతలు:నగరం సునీల్,మధుమణి